మాజీ ఎంపీ ప్రజ్వల్‌కు లైంగిక సామర్థ్య పరీక్షలు

76చూసినవారు
మాజీ ఎంపీ ప్రజ్వల్‌కు లైంగిక సామర్థ్య పరీక్షలు
లైంగిక దౌర్జన్యం కేసులో అరెస్ట్‌ అయిన హసన్‌ మాజీ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణకు లైంగిక సామర్థ్య పరీక్షలు చేయించేందుకు న్యాయస్థానం అనుమతించింది. దీంతో, ప్రత్యేక దర్యాప్తు బఅందం (సిట్‌) అధికారులు ఆయనకు బౌరింగ్‌ ఆసుపత్రిలో పరీక్షలు చేయించారు. మొత్తం మూడు పరీక్షలు చేయించినట్టు పోలీసులు తెలిపారు. అయితే, ప్రజ్వల్‌ విచారణకు సహకరించకపోవడంతో పోలీసులు ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్