మంచి మనసు చాటుకున్న బెజోస్ మాజీ భార్య

69చూసినవారు
మంచి మనసు చాటుకున్న బెజోస్ మాజీ భార్య
అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌ మాజీ భార్య మెకెంజీ స్కాట్ మంచి మనసు చాటుకున్నారు. అమెరికాకు చెందిన ఈమె ఇప్పటి వరకు సుమారు రూ.1,19,522 కోట్లకుపైగా విరాళం ఇచ్చారు. అంతే కాకుండా తాను బ్రతికి ఉన్నంత కాలం తనకు వచ్చే ఆదాయంలో సగానికి పైగా విరాళంగా ఇస్తానని ప్రతిజ్ఞ కూడా చేసినట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్