జాతీయ పెన్షన్ పథకంలో ఈ ప్రయోజనాలు తెలుసా?

52చూసినవారు
జాతీయ పెన్షన్ పథకంలో ఈ ప్రయోజనాలు తెలుసా?
NPS​లో రెండు రకాల ఖాతాలు ఉంటాయి. టైర్​-1: ఖాతాలకు లాకిన్‌ పీరియడ్‌ ఉంటుంది. అంటే నిర్దిష్ట గడువు ముగిసే వరకు పెట్టుబడుల ఉపసంహరణకు అవకాశం ఉండదు. అయితే పన్ను ప్రయోజనాలుంటాయి. టైర్‌-2: లాకిన్ పీరియడ్ ఉండదు. ఎప్పుడంటే అప్పుడు డబ్బు తీసుకోవచ్చు. కానీ, పన్ను ప్రయోజనాలుండవు. కనీసం రూ.500తో టైర్-1 ఖాతా ప్రారంభించవచ్చు. అయితే ఏటా కనీసం రూ.1000 చొప్పున ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి. ఇక రూ.250తో టైర్-2 ఖాతా ప్రారంభించవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్