విద్యపై నిధులు ఖర్చు చేయడం సంతోషదాయకం: మల్లు రవి

50చూసినవారు
విద్యపై నిధులు ఖర్చు చేయడం సంతోషదాయకం: మల్లు రవి
విద్యపై భారీ స్థాయిలో నిధులు ఖర్చు చేయడం సంతోషదాయకం: కాంగ్రెస్ నేత, నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి అన్నారు. దిల్లీలో ప్రభుత్వ పాఠశాలలు బాగున్నాయని అంతా చెబుతున్నారని.. దిల్లీ ప్రభుత్వం తరహాలో మన పాఠశాలలను తీర్చిదిద్దాలని కోరారు. పాఠశాల విద్య కోసం రూ.2 వేల కోట్ల నిధులు సీఎం రేవంత్ విడుదల చేశారని.. నిధుల విడుదల నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్