ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పెంపు

20652చూసినవారు
ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పెంపు
తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల వినతి మేరకు సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపు గడువును ఈనెల 4 వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం ఇవాల్టితో గడువు ముగియగా.. తాజాగా ఆ గడువుని పొడిగించింది. కాగా ఈ నెల 24 నుంచి జూన్ 3 వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం ప్రథమ సంవత్సరం, మధ్యాహ్నం ద్వితీయ సంవత్సర విద్యార్థులకు పరీక్షలు జరగనున్నాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్