రాజస్థాన్ అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్తత (VIDEO)

60చూసినవారు
రాజస్థాన్‌లో ఉద్రిక్తత నెలకొంది. ఆ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. అయితే శాసనసభ నుంచి ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఇటీవల అసెంబ్లీ స్పీకర్ సస్పెండ్ చేశారు. దీంతో అసెంబ్లీ వెలుపల కాంగ్రెస్ నేతలు ధర్నా నిర్వహించారు. నిరసనకారులను ఆపడానికి పోలీసులు బారికేడ్లు అడ్డుపెట్టినా వాటిని దాటే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం ఏర్పడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్