అవినీతి, అబద్ధాల పునాదులపై పుట్టిన పార్టీ వైసీపీ: అచ్చెన్న

53చూసినవారు
అవినీతి, అబద్ధాల పునాదులపై పుట్టిన పార్టీ వైసీపీ: అచ్చెన్న
అవినీతి, అబద్ధాల పునాదులపై పుట్టిన పార్టీ వైసీపీ అని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. ఇవాళ ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ నేతల తీరును ఎండగట్టారు. వైసీపీ నేతలు అటెండెన్స్‌ వేయించుకుని వెళ్లినట్లుందని మండిపడ్డారు. హాజరుకోసమే సభకు వచ్చారని తేటతెల్లమైందన్నారు. సభ్యత్వాలు పోతాయనే భయంతో వైసీపీ నేతలు అసెంబ్లీకి వచ్చారనే భావిస్తున్నామన్నారు. గతంలో చెప్పిన అవాస్తవాలనే మళ్లీ చెబుతున్నారని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్