మహిళలు ఎదుర్కొంటున్న మరో ప్రధాన సమస్య ఇదే!

58చూసినవారు
మహిళలు ఎదుర్కొంటున్న మరో ప్రధాన సమస్య ఇదే!
మహిళలు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒకటి అక్రమ రవాణా. ప్రతి ఏడాది లక్షల మంది బాలికలు, మహిళలు ఈ ఉచ్చులో చిక్కుకుని బలవుతున్నారు. మహిళలకు ప్రేమ, పెళ్లి, డబ్బు, ఉద్యోగం ఇతర మాయ మాటలు చెప్పి కొంతమంది వలలో వేసుకుని వారిని వ్యభిచార గృహాలతో పాటు ఇతర రాష్ట్రాలకు విక్రయిస్తున్నారు. దీని నుంచి కొంతమంది తప్పించుకుని బయటపడిన, మరి కొంతమంది బాలికలు, మహిళలు అక్కడే నలిగి ప్రాణాలు వదులుతున్నారు.

సంబంధిత పోస్ట్