షూటింగ్ పూర్తి చేసుకున్న 'ఫ్యామిలీస్టార్'

1050చూసినవారు
పరుశురామ్ పెట్ల దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ, మృణాల్‌ఠాకూర్‌ జంటగా నటించిన 'ఫ్యామిలీస్టార్‌' మూవీ షూటింగ్‌ పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందం ఓ వీడియోని రిలీజ్ చేశారు. త్వరలోనే ఈ సినిమా ట్రైలర్ కూడా మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. ఇక ఏప్రిల్‌ 5న సినిమా విడుదల కానుంది. విజయ్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని భావిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్