'ఫ్యామిలీ స్టార్‌' మూవీ రివ్యూ

2958చూసినవారు
'ఫ్యామిలీ స్టార్‌' మూవీ రివ్యూ
'ఫ్యామిలీ స్టార్' సినిమాలో సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పెరిగే యువకుడి పాత్రను విజయ్ పోషించాడు. విజయ్ దేవరకొండ, మృణాల్ కెమిస్ట్రీ ఆకట్టుకుంది. ఫస్టాఫ్, కామెడీ, క్లైమాక్స్, కుటుంబ విలువలు తెలిపే సందేశాత్మక సన్నివేశాలు ఫ్యామిలీ ఆడియన్స్‌కు నచ్చుతాయి. బోరింగ్ సీన్లు, రొటీన్ స్టోరీ, సినిమా నిడివి, ట్విస్టులు లేకపోవడం మైనస్. మ్యూజిక్, స్క్రీన్‌ప్లేపై కాస్త దృష్టి పెట్టాల్సింది. RATING: 2.50/5.

సంబంధిత పోస్ట్