షూటింగ్‌లో ప్రముఖ నటికి గాయాలు

71చూసినవారు
షూటింగ్‌లో ప్రముఖ నటికి గాయాలు
ప్రముఖ టీవీ నటి దీపికా సింగ్‌కు తాజాగా షూటింగ్‌లో ప్రమాదం జరిగింది. సెట్‌లో 'మంగళ లక్ష్మి' చిత్రీకరణ సమయంలో ఆమె వెన్నుపై ప్లైవుడ్ బోర్డ్ పడింది. దీంతో ఆమె వెన్నుకు గాయమైంది. అయినప్పటికీ ఆమె షూటింగ్ కొనసాగించడంతో పరిస్థితి తీవ్రంగా మారింది. ఇప్పటికే ఆమె కంటికి గాయమైంది. కుడి కంటిలో రక్తం గడ్డకట్టింది. వెన్నులో వాపు పెరగడంతో, చివరికి నొప్పి తట్టుకోలేక దీపిక సెట్ వదిలి ఇంటికి వెళ్లిపోయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్