మా పాలనలోనే రైతుల ఆత్మహత్యలు తగ్గాయి: కేటీఆర్

84చూసినవారు
మా పాలనలోనే రైతుల ఆత్మహత్యలు తగ్గాయి: కేటీఆర్
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రైతు ఆత్మహత్యలతో సతమతమయ్యేదని, తమ హయాంలో గణనీయంగా తగ్గాయని కేటీఆర్ అన్నారు. శనివారం అసెంబ్లీలో మాట్లాడుతూ.. 'ఉమ్మడి రాష్ట్రంలో అన్నదాత వెన్నువిరిగింది. NCRB ప్రకారం రైతు ఆత్మహత్యలు తెలంగాణలోనే ఎక్కువ. మొత్తం ఆత్మహత్యల్లో 11.1 శాతం సూసైడ్స్ రాష్ట్రానివే. కానీ మా పాలన ముగిసేసరికి వాటిని 1.5 శాతానికి తగ్గించాం' అని తెలిపారు.

సంబంధిత పోస్ట్