ఘోర కారు ప్ర‌మాదం.. ఏడుగురు మృతి (వీడియో)

85చూసినవారు
గుజరాత్‌లోని సబర్‌కాంత జిల్లాలో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ఓ కారు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ఒకరు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే ప్రమాదానికి కొన్ని నిమిషాల ముందు కారు గంట‌కు 120 కి.మీ వేగంతో వెళ్తుండ‌గా యువకులు తీసిన వీడియో తాజాగా వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్