వైఎస్ జగన్ తిరుమల పర్యటన రద్దు

83చూసినవారు
వైఎస్ జగన్ తిరుమల పర్యటన రద్దు
YS జగన్ తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారు. కాసేపట్లో ఆయన మీడియా ముందకు రానున్నట్లు తెలుస్తోంది. అయితే జగన్ తిరుమల పర్యటనకు వెళ్లాలంటే డిక్లరేషన్ ఇవ్వాలని కూటమి నేతలు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్