ఘోర రోడ్డు ప్రమాదం.. 22 మంది ప్రయాణీకులకు తీవ్రగాయాలు (వీడియో)

69చూసినవారు
పశ్చిమ బెంగాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పశ్చిమ మేదినీపూర్‌లోని ఖండ్రూయ్‌లో ప్రయాణీకుల బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 22 మంది ప్రయాణీకులకు తీవ్రగాయాలు అయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. అయితే ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

సంబంధిత పోస్ట్