తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు మృతి

77చూసినవారు
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు మృతి
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిదంబరం నుంచి కడలూరుకు వెళ్తున్న లారీ, ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ఐదుగురు మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలతో పాటు ఓ బాలుడు ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులుల కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్