ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు యువకులు దుర్మరణం (వీడియో)

60చూసినవారు
AP: ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలోని మచిలీపట్నం- నరసాపురం 216 జాతీయ రహదారిపై గురువారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ముగ్గురు యువకులను లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో బంటుమిల్లి మండలం అర్తమూరు గ్రామానికి చెందిన అజయ్, చంద్రరాజు, చంద్రపాల్ అక్కడికక్కడే మరణించారు. ఘటనా స్థలికి పెడన పోలీసులు చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్