గుజరాత్ భావ్‌నగర్‌లో ఈ నెల 10న షాకింగ్ ఘటన జరిగింది. OAJ ఇనిస్టిట్యూట్ కౌన్సెలింగ్ గదిలో బాలుడిపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఆ బాలుడు తన కుమార్తెతో మాట్లాడుతున్నాడని బాలిక తండ్రి ఆరోపించాడు. టీచర్ సమక్షంలోనే బాలుడిని 5 సార్లు కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. తీవ్ర గాయాలతో బాలుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.