జొన్న సాగుకు అనుకూలమైన వాతావరణం

395చూసినవారు
జొన్న సాగుకు అనుకూలమైన వాతావరణం
జొన్న పంటను అన్ని రకాల వాతావరణాల్లో సాగు చేయవచ్చు. అయితే పగటి ఉష్ణోగ్రత 27 నుండి 30°C వరకు వున్న వెచ్చని ప్రాంతాల్లో జొన్న పైరు ఏపుగా పెరిగి అధిక దిగుబడులను పొందడానికి అవకాశం ఉంది. జొన్న మొక్క వేర్లు బాగా అభివృద్ధి చెందితే, నిద్రాణమైన స్థితిలో బెట్ట పరిస్థితులను తట్టుకుని నిలబడగలదు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్