మహిళా జర్నలిస్ట్ అరెస్ట్.. సీసీ ఫుటేజీ వీడియో వైరల్

81చూసినవారు
సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు ట్విట్టర్‌లో వ్యతిరేక పోస్టులు పెట్టినందుకు మహిళా జర్నలిస్టులు రేవతి, బండి సంధ్యను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే రేవతి అరెస్ట్‌కు ముందు ఆమె ఇంటిని ముట్టడించిన వీడియో వైరల్ అవుతోంది. పలువురు పోలీసులు మఫ్టిలో ఆమె ఇంటికి వెళ్లి అరెస్ట్ చేయడాన్ని వీడియోలో చూడొచ్చు.

సంబంధిత పోస్ట్