‘గేమ్ చేంజర్’ ట్రైలర్ తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోడైరెక్టర్ శంకర్ మాట్లాడుతూ.. ‘గేమ్ చేంజర్ చిత్రంలో అన్ని రకాల అంశాలు ఉంటాయి. సోషల్ కమర్షియల్, ఎంటర్టైనర్‌గా ఉంటుంది. పొలిటికల్ లీడర్, ఐఏఎస్ ఆఫీసర్ మధ్య జరిగే కథ. హీరో పాత్రకు ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. రామ్ చరణ్‌ను చూసేందుకే జనాలు వచ్చేస్తారు. ఈ సినిమాతో మరోసారి రామ్ చరణ్ అందరి హృదయాల్ని గెలిచేస్తారని పేర్కొన్నారు.