సంతానప్రాప్తికి తోర్పడే వాల్ న‌ట్స్

52చూసినవారు
సంతానప్రాప్తికి తోర్పడే వాల్ న‌ట్స్
వాల్ న‌ట్స్ తింటే మగవారి సంతాన సమస్యలకు పరిష్కారం లభిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. రోజూ వాల్ న‌ట్స్ తినే మగవారిలో వీర్యం నాణ్యత మెరుగుపడి, సంతానం కలగటానికి తోడ్పడుతున్నట్టు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అలాగే వీటిల్లో వృక్ష సంబంధ ఒమేగా 3 కొవ్వు ఆమ్లంతో పాటు ఫైబర్, ప్రొటీన్‌, మెగ్నీషియం, ఫాస్ఫరస్‌ కూడా ఎక్కువే. ఇవి క్యాన్సర్‌, ఊబకాయం, మధుమేహం, గుండెజబ్బు వంటి సమస్యలు దరిజేరకుండా కాపాడతాయి.

సంబంధిత పోస్ట్