బీజేపీ నుంచి సినీ నటుడు సస్పెండ్

84చూసినవారు
బీజేపీ నుంచి సినీ నటుడు సస్పెండ్
భోజ్‌పురి నటుడు, సింగర్ పవన్ సింగ్‌‌కు BJP అధిష్టానం షాక్ ఇచ్చింది. పార్టీ నుంచి ఆయనను సస్పెండ్ చేస్తూ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఆయనకు పశ్చిమ బెంగాల్‌లోని అసన్‌సోల్ ఎంపీ టికెట్‌ను గతంలో BJP ప్రకటించింది. అయితే పోటీకి పవన్ సింగ్‌‌ విముఖత వ్యక్తం చేశారు. కొన్ని రోజులకే ఆయన అనూహ్య రీతిలో బీహార్‌లోని కరకత్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగారు. ఆ టికెట్‌ను RLM పార్టీకి BJP కేటాయించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్