ఎట్టకేలకు ఓటీటీలోకి వస్తున్న రొమాంటిక్ కామెడీ మూవీ

50చూసినవారు
ఎట్టకేలకు ఓటీటీలోకి వస్తున్న రొమాంటిక్ కామెడీ మూవీ
విక్కీ కౌశల్, సారా అలీఖాన్ కీలక పాత్రల్లో డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించిన చిత్రం 'జర హట్కే జర బచ్కే'. గతేడాది జూన్‌లో విడుదలైన ఈ మూవీ రోమాంటిక్ కామెడీ ఫిల్మ్‌గా బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. జియో సినిమాలో మే 17వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉండనుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్