ఏ వ్యాదులు ఎలాంటి విటమిన్ లోపం వల్ల వస్తుందో తెలుసుకోండి.!

61చూసినవారు
ఏ వ్యాదులు ఎలాంటి విటమిన్ లోపం వల్ల వస్తుందో తెలుసుకోండి.!
మన శరీరంలో విటమిన్స్ లోపం వలన కలిగే వ్యాధుల గురించి తెలుసుకుందాం.! విటమిన్ - A లోపం వల్ల జెరాఫ్తాల్మియా, రేచీకటి, అంధత్వం వస్తాయి. విటమిన్ - D లోపం కారణంగా రిటెక్స్, విటమిన్ - E లోపంతో ప్రత్యుత్పత్తి సమర్థ్యం దెబ్బతింటుంది.విటమిన్ - K లోపంతో రక్తం గడ్డ కట్టకపోవడం, విటమిన్- B1 లోపం కారణంగా పక్షవాతం, వాయు శ్వాసక్రియ క్షీణత, బెరిబెరి వ్యాధులు వస్తాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్