బెండకాయ తింటే అనారోగ్యం మాటే ఉండదు..

1582చూసినవారు
బెండకాయ తింటే అనారోగ్యం మాటే ఉండదు..
బెండకాయలో విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్స్, మాంగనీస్, మెగ్నీషియం, ఐరన్, క్యాల్షియం పుష్కలంగా ఉన్నాయి. బెండకాయను తరచూ తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. బెండలో ఉంటే పెక్టిన్ అనే ఫైబర్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. పేగులను కూడా శుభ్రం చేస్తుంది. ఆస్తమాతో బాధపడుతున్న వాళ్లు బెండకాయలు తింటే మంచిది. దీంతో ఉపశమనం కలుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్