ఢిల్లీలో అగ్ని ప్రమాదం (వీడియో)

73చూసినవారు
ఢిల్లీలో అగ్ని ప్రమాదం సంభవించింది. దర్యాగంజ్‌లోని డీసీపీ కార్యాలయం సమీపంలోని సర్వీస్ సెంటర్ భవనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న నాలుగు అగ్నిమాపక యంత్రాలు మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్