కారులో చెలరేగిన మంటలు.. ఐదుగురు సేఫ్ (వీడియో)

62చూసినవారు
ఉత్తరప్రదేశ్ లోని కన్నౌజ్ ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. తల్గ్రామ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్నో ఆగ్రా హైవేపై వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారులో ఉన్న ఐదుగురు వ్యక్తులు కారులో నుంచి దూకి తమ ప్రాణాలను కాపాడుకున్నారు. కొద్దిసేపటికే కారు కాలి బూడిదైంది. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. తీవ్ర ఎండలు కారణంగా కారులో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్