హోటల్‌లో అగ్ని ప్రమాదం (వీడియో)

555చూసినవారు
మహారాష్ట్రలోని ఓ హోటల్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ముంబైలోని జుహు రెసిడెన్సీ హోటల్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

సంబంధిత పోస్ట్