నౌకలో అగ్నిప్రమాదం

80చూసినవారు
నౌకలో అగ్నిప్రమాదం
ఇండోనేషియాకు చెందిన ఓ నౌకలో అగ్నిప్రమాదం జరిగింది. బాలి దీవిలో ట్యాంకర్ షిప్‌లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మరో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాద సమయంలో 21 మంది సిబ్బంది షిప్‌లో ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్