తమిళనాడులోని తూతుకూడిలో నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో జాలర్లు ఇళ్లకే పరిమితమయ్యారు. తాజాగా ఆ రాష్ట్ర వాతావరణ శాఖ జాలర్లకు తీపి కబురు చెప్పింది. ఆరెంజ్ ప్రమాద సూచికను ఉపసంహరించుకున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీంతో తూతుకూడలోని జాలర్లు సముద్ర చేపల కోసం వేటకు వెళ్తున్నారు. ఈ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.