హోటల్లో యువతి బట్టలు విప్పి, ఫొటోలు తీసిన ఐదుగురు వ్యక్తులు

67చూసినవారు
హోటల్లో యువతి బట్టలు విప్పి, ఫొటోలు తీసిన ఐదుగురు వ్యక్తులు
జార్ఖండ్ లోని ఓ హోటల్లో యువతిని బలవంతంగా బట్టలు విప్పించి, ఫొటోలు తీసిన ఐదుగురు యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాత్రి సమయంలో యువతి తండ్రి భోజనానికి బయటకు వెళ్లగా, ఆ ఐదుగురు వ్యక్తులు ఆమె గదిలోకి ప్రవేశించి ఈ ఘటనకు పాల్పడ్డారు. అనంతరం బాలిక తండ్రి రావడం చూసి ఆ వ్యక్తులు పారిపోయారు. పశ్చిమ బెంగాల్కు చెందిన ఆ యువతి ఓ యూనివర్సిటీలో పరీక్ష రాసేందుకు తన తండ్రితో కలిసి జార్ఖండ్ వచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్