నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుకు వరద ప్రవాహం

64చూసినవారు
నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుకు వరద ప్రవాహం
నాగార్జున సాగర్‌ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. సాగర్‌కు ఇన్‌ఫ్లో 3.37 లక్షల క్యూసెక్కులు రాగా.. ప్రాజెక్టు నుంచి ఔట్‌ ఫ్లో 39,741 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 565 అడుగులుగా ఉంది.

సంబంధిత పోస్ట్