తెలంగాణను కమ్మేసిన పొగమంచు

57చూసినవారు
తెలంగాణను కమ్మేసిన పొగమంచు
తెలంగాణలో పలు జిల్లాల్లో గురువారం ఉదయం ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. పొగమంచు కారణంగా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని కాల్వపల్లి వాగులోకి కారు దూసుకెళ్లింది. అదృష్టవశాత్తూ అందులో ఉన్నవారికి ఏమి కాలేదు. రాబోయే రోజుల్లో ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌ జిల్లాల్లోనూ 10 డిగ్రీలలోపే కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశమున్నదని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్