చైనాలో డ్రోన్ల ద్వారా ఆహారం డెలివరీ

72చూసినవారు
ప్రజావసరాలకు డ్రోన్ల వినియోగంలో చైనా మరో అడుగు ముందుకేసింది. ఎక్కడికైనా ఆహారం, పానీయాలను సరఫరా చేసేందుకు డ్రోన్ల వినియోగం మొదలుపెట్టినట్లు ఆ దేశ ఫుడ్ డెలివరీ జెయింట్ మెయిటువాన్ ప్రకటించింది. అవసరమైన సందర్భాల్లో ఔషధాలను కూడా తరలిస్తామని పేర్కొంది. ప్రస్తుతం చైనా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక స్థాయిలో డ్రోన్లను తయారుచేయటంతో పాటు ఎగుమతి కూడా చేస్తోంది. ఈ డెలివరీలకు 4 యెన్‌లు ఛార్జి చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్