ఫుట్‌బాల్ దిగ్గజం కెవిన్ కాంప్‌బెల్ మృతి

68చూసినవారు
ఫుట్‌బాల్ దిగ్గజం కెవిన్ కాంప్‌బెల్ మృతి
యూకే ఫుట్‌బాల్ దిగ్గజం కెవిన్ క్యాంప్‌బెల్ (54) కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. అతని మరణ వార్తను ఆర్సెనల్ ఫుట్‌బాల్ క్లబ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ధృవీకరించింది. తమ మాజీ ఆటగాడు కెవిన్ మరణవార్త దిగ్భ్రాంతికి గురిచేస్తోందని పేర్కొంది. 1988లో కెరీర్ ప్రారంభించిన కెవిన్ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మొత్తంగా, అతను తన కెరీర్‌లో 148 గోల్స్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్