మీ వస్తువులు మరిచిపోరిక

76చూసినవారు
మీ వస్తువులు మరిచిపోరిక
రిలయన్స్‌ జియో మరో స్మార్ట్‌ పరికరాన్ని తీసుకొచ్చింది. గతంలో తీసుకొచ్చిన జియో ట్యాగ్‌కు కొనసాగింపుగా జియో ట్యాగ్‌ ఎయిర్‌ను తాజాగా లాంచ్ చేసింది. తాళాలు, లగేజీ, వాలెట్‌, పెంపుడు జంతువులు మిస్‌ అవ్వకుండా ఉండేందుకు ఈ స్మార్ట్‌ డివైజ్‌ పనికొస్తుంది. ఇందులో ఫైండ్‌ డివైజ్‌ ఫీచర్‌ ద్వారా ఆయా వస్తువులను ఎక్కడున్నా గుర్తించొచ్చు. తరచూ ఏ వస్తువు ఎక్కడ పెట్టామో మరిచిపోయే వారికి ఈ డివైజ్‌ పనికొస్తుంది. దీని ధరరూ.1,499.

సంబంధిత పోస్ట్