అసెంబ్లీ రద్దుకు మాజీ సీఎం డిమాండ్

70చూసినవారు
అసెంబ్లీ రద్దుకు మాజీ సీఎం డిమాండ్
హర్యానాలో మరోసారి రాజకీయం రసవత్తరంగా మారింది. మాజీ సీఎం, కాంగ్రెస్ నేత భూపీందర్ సింగ్ హుడా గవర్నర్‌తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అసెంబ్లీ రద్దు చేయాలని గవర్నర్‌ను కోరామని తెలిపారు. బీజేపీకి సంఖ్యా బలం లేనందున సీఎంగా నయాబ్ సింగ్ సైనీ కొనసాగేందుకు హక్కు లేదని అభిప్రాయపడ్డారు.

సంబంధిత పోస్ట్