మాజీ సీఎం శివరాజ్‌ సింగ్‌ మైక్‌ ఆపేసిన పోలీస్‌ (వీడియో)

63చూసినవారు
మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ విదిషా లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో గురువారం రాత్రి భోజ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. శివరాజ్ సింగ్‌ చౌహాన్‌ మాట్లాడుతుండగా మైక్‌ను ఓ పోలీస్‌ అధికారి ఆపేశారు. దీంతో ఆ పోలీస్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ తిరిగి రాని ప్రాంతానికి విసిరేస్తామని పోలీస్‌ని బెదిరించారు. ఈ వార్నింగ్ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్