ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కన్నుమూత

60చూసినవారు
ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కన్నుమూత
ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ గ్రాహం థోర్ప్ (55) చనిపోయారు. ఈ విషయాన్ని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు సోమవారం ప్రకటించింది. ఆయన మృతి తమకు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని పేర్కొంది. థోర్ప్ 1993-2005 మధ్య ఇంగ్లండ్ తరపున 100 టెస్టులు, 82 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 16 సెంచరీలు, 44.66 సగటుతో 6,744 పరుగులు చేశారు. 82 వన్డేలలో 2380 పరుగులు సాధించారు. 2002లో వన్డేలకు, 2005లో టెస్టులకు ఆయన రిటైర్మెంట్ ప్రకటించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్