గడ్డ కట్టే చలిలో సైనికురాలిగా విధులు

75చూసినవారు
గడ్డ కట్టే చలిలో సైనికురాలిగా విధులు
ఆర్మీలో పనిచేయాలంటే పురుషులే వెనుకడుగే వేసే రోజులివి. అలాంటిది అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన పొనుంగ్‌ డోమింగ్‌ ఆర్మీలో విధులు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. పొనుంగ్‌ డోమింగ్‌ సివిల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసింది. ఆపై ఆర్మీలో చేరాలన్న లక్ష్యంతో పట్టుదలతో ప్రయత్నించి చివరికి ఆర్మీకి ఎంపికైంది. ఈ క్రమంలో లఢక్‌లో గడ్డ కట్టే చలిలో విధులు నిర్వహించింది. అంతే కాకుండా చైనా, భారత్ సరిహద్దులో పనిచేసిన మహిళా అధికారిగా పని చేసి ప్రశంసలు అందుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్