ఫార్ములా-ఈ కార్ రేస్.. విచారణకు ప్రత్యేక బృందం ఏర్పాటు

66చూసినవారు
ఫార్ములా-ఈ కార్ రేస్.. విచారణకు ప్రత్యేక బృందం ఏర్పాటు
ఫార్ములా ఈ-కార్ రేసు వ్యవహారంలో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTRపై ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో HYD- బంజారాహిల్స్ ఏసీబీ ఆఫీస్‌లో ఏసీబీ డీజీ విజయ్ కుమార్ ఈ కేసు విచారణ కోసం ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేశారు. ఈ కేసులో ఏ1గా కేటీఆర్‌, ఏ2గా IAS అరవింద్‌ కుమార్‌, ఏ3గా BLN రెడ్డిని పేర్కొన్నారు. ఈ కేసులో కేటీఆర్‌తో పాటు మరో ఇద్దరికి నోటీసులు జారీ అనంతరం అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్