అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ఓ ఆసక్తికర వీడియోను తన ‘X’ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో అదానీ గ్రూప్ ఉద్యోగి కె.మెహతా వీల్‌చైర్‌తో సహా బంజీ బంగీ జంప్ చేశాడు. ఈ అరుదైన ఫీట్‌ను మెహతా రిషికేశ్‌లో చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మెహతా కేవలం అందరిలో స్ఫూర్తి నింపడమే కాకుండా.. అదానీయన్ అంటే చూపించారు అంటూ ఆయనను ఈ సందర్బంగా ప్రశంసించారు.