ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) కాంట్రాక్ట్ ప్రాతిపదికన 51 సర్కిల్ బేస్డ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రాడ్యుయేషన్ మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. అర్హత గల అభ్యర్థులు 21 మార్చి 2025 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు www.ippbonline.com అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించగలరు.