అరటి పండుతో యూరిక్ యాసిడ్‌కు చెక్

60చూసినవారు
అరటి పండుతో యూరిక్ యాసిడ్‌కు చెక్
శరీరంలో యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల కిడ్నీల్లో రాళ్లు ఏర్పడుతాయి. అలాగే కీళ్ల నొప్పులు వంటి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అయితే అరటిపండుతో యూరిక్ యాసిడ్‌కు చెక్ పెట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అరటి పండులో ఫైబర్ పుష్కలంగా ఉండడం వల్ల ఇది జీర్ణక్రియను వేగవంతం చేసి ప్యూరిన్ కణాల ఉత్పత్తిని తగ్గిస్తుందట. దీంతో యూరిక్ యాసిడ్‌ నియంత్రణలో ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.

సంబంధిత పోస్ట్