తెలంగాణలో నాలుగు రోజులు వానలు

81చూసినవారు
తెలంగాణలో నాలుగు రోజులు వానలు
తెలంగాణలో వచ్చే నాలుగు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. జూన్ 21, 22 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. గురువారం 12 జిల్లాలు, శుక్రవారం 14 జిల్లాలు, శనివారం 5 జిల్లాలు, ఆదివారం 17 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేశారు. రైతులు వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్