మాజీ ప్రధాని రాజకీయ సలహాదారుడి కిడ్నాప్

58చూసినవారు
మాజీ ప్రధాని రాజకీయ సలహాదారుడి కిడ్నాప్
అవినీతి కేసుల్లో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా ఆయన రాజకీయ సలహాదారు గులాం షబ్బీర్ కిడ్నాప్‌కి గురయ్యాడు. రెండు రోజుల క్రితం ఇస్లామాబాద్‌కు వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు ఆయన్ను కిడ్నాప్ చేశారని కహ్నా పోలీస్ స్టేషన్‌లో FIR నమోదైనట్లు పాకిస్థాన్ ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ వార్తాపత్రిక నివేదించింది.

సంబంధిత పోస్ట్