మరో నాలుగు రోజులు వర్షాలు

18168చూసినవారు
మరో నాలుగు రోజులు వర్షాలు
తెలంగాణలో ఈ నెల 18 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడొచ్చని తెలిపింది. రేపు ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, భూపాలపల్లి, ములుగు, ఉమ్మడి ఖమ్మం, RR, HYD, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి జిల్లాల్లో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఎల్లొ అలర్ట్ జారీ చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్