పడకగదిలో ఒకేసారి నాలుగు పాములు..! చివరకు (Viral video)

3302చూసినవారు
పంజాబ్‌లోని జలంధర్‌లోని ముఖేష్‌కుమార్‌కు తన పడకగదిలో నాలుగు పాములు కనిపించాయి. వెంటనే స్నేహితులకు, స్నేక్‌ క్యాచర్‌కు సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పాములు పట్టే వారు చాకచక్యంగా వ్యవహరించి నాలుగు పాములను బంధించారు. పాముల కారణంగా ఆ ఇంట్లోకి ఎవరికీ ఎలాంటి హాని కలుగులేదని సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ @పంజాబిబుల్లెటిన్ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయబడింది.

సంబంధిత పోస్ట్