పెట్రోల్ బంక్‌లో మోసం…ఆందోళనకు దిగిన వాహనదారులు

60చూసినవారు
TG: సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఆత్మకూరు శివారులో హెచ్‌పీ పెట్రోల్ బంక్ ఉంది. అయితే పెట్రోల్ బంక్ నిర్వహకులు మోసాలకు పాల్పడుతున్నారు. పెట్రోల్, డీజిల్ రాకున్నా మీటర్ తిరుగుతూ.. డబ్బు చూపిస్తోందని చెప్పారు. నిర్వహకులను అడిగితే సరైన సమాధానం చెప్పట్లలేదని అన్నారు. దీంతో వాహనదారులు పెట్రోల్ బంక్ ముందు ఆందోళనకు దిగారు. ఈ పెట్రోల్ బంక్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్